ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బాక్సింగ్ ప్రపంచ చాంపియన్ శిప్స్ లో బంగారుపతకాన్ని గెలుచుకొన్నందుకు బాక్సర్ లవ్ లీనా బొర్ గొహెన్ గారి కి అభినందనల ను తెలియజేసినప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 26 MAR 2023 9:23PM by PIB Hyderabad

బాక్సింగ్ ప్రపంచ చాంపియన్ శిప్స్ లో బంగారు పతకాన్ని గెలుచుకొన్నందుకు బాక్సర్ లవ్ లీనా బొర్ గొహెన్ గారి కి అభినందనల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియ జేశారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘బాక్సింగ్ ప్రపంచ చాంపియన్ శిప్స్ లో బ్రహ్మాండమైన కార్యసాధన కు గాను @LovlinaBorgohai గారి కి ఇవే అభినందన లు. ఆమె అద్భుత కౌశలాన్ని కనబరిచారు. ఆమె స్వర్ణ పతకాన్ని గెలుచుకోవడం భారతదేశాన్ని ఉత్సాహపరచింది.’’ అని పేర్కొన్నారు.

 


(రిలీజ్ ఐడి: 1911081) సందర్శకుల సూచీ సంఖ్య : : 236