ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పౌర పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమానికి హాజరైన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 22 MAR 2023 9:55PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు రాష్ట్రపతి  భవన్ లో జరిగిన పౌర పురస్కారాల ప్రదానోత్సవానికి హాజరయ్యారు.

‘‘రాష్ట్రపతి భవన్ లో జరిగిన పౌర అవార్డుల ప్రదానోత్సవానికి హాజరయ్యాను. వివిధ రంగాల్లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని, దేశ ప్రగతికి దోహదపడిన అత్యుత్తమ సాధకుల మధ్య ఉండటం స్ఫూర్తిదాయకం ‘‘

అని ప్రధాన మంత్రి ట్వీట్ చేశారు.

 

 

***

DS/AK


(రిలీజ్ ఐడి: 1909765) సందర్శకుల సూచీ సంఖ్య : : 219