ప్రధాన మంత్రి కార్యాలయం
నవ్ రాత్రిసందర్భం లో ప్రజల కు శుభాకాంక్షల ను తెలిపిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
22 MAR 2023 10:48AM by PIB Hyderabad
నవ్ రాత్రి సందర్భం లో ప్రతి ఒక్కరి కి శుబాకాంక్షల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియజేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘మీ అందరికి నవ్ రాత్రి తాలూకు అనంత శుభకామనలు. శ్రద్ధ మరియు భక్తి లతో కూడుకొన్న ఈ పావన పవిత్ర సందర్భం దేశ ప్రజల జీవనాన్ని సుఖ సంపదల తోను మరియు సౌభాగ్యం తోను ప్రకాశింపచేయుగాక. జయ్ మాతా దీ!” అని పేర్కొన్నారు.
नवरात्रि की आप सभी को अनंत शुभकामनाएं। श्रद्धा और भक्ति का यह पावन-पुनीत अवसर देशवासियों के जीवन को सुख-संपदा और सौभाग्य से रोशन करे। जय माता दी!
— Narendra Modi (@narendramodi) March 22, 2023
***
DS/TS
(రిలీజ్ ఐడి: 1909518)
సందర్శకుల సూచీ సంఖ్య : : 168
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam