ప్రధాన మంత్రి కార్యాలయం
సాజిబుచెరోబా సందర్భం లో ప్రజల కు శుభాకాంక్షల ను తెలిపిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
22 MAR 2023 10:57AM by PIB Hyderabad
సాజిబు చెరోబా సందర్భం లో ప్రతి ఒక్కరి కి శుబాకాంక్షల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియజేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘సాజిబు చెరోబా సందర్భంలో ఇవే శుభాకాంక్షలు. రాబోయే సంవత్సరం మీకంతా మంచి జరగాలి.’’
***
DS/TS
(రిలీజ్ ఐడి: 1909465)
సందర్శకుల సూచీ సంఖ్య : : 273
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam