ప్రధాన మంత్రి కార్యాలయం
పూర్వ ఉప రాష్ట్రపతి శ్రీ ఎమ్. వెంకయ్య నాయుడు ఆధ్వర్యం లో జరిగిన ఉగాదివేడుకల లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
21 MAR 2023 9:41AM by PIB Hyderabad
పూర్వ ఉప రాష్ట్రపతి శ్రీ ఎమ్. వెంకయ్య నాయుడు ఆధ్వర్యం లో జరిగిన ఉగాది వేడుకల లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలుపంచుకొన్నారు.
పూర్వ ఉప రాష్ట్రపతి శ్రీ ఎమ్. వెంకయ్య నాయుడు ట్వీట్ కు ప్రధాన మంత్రి ప్రత్యుత్తరాన్ని ఇస్తూ -
‘‘మన పూర్వ ఉప రాష్ట్రపతి శ్రీ @MVenkaiahNaidu గారి ఆధ్వర్యం లో జరిగిన ఉగాది వేడుకల లో పాలుపంచుకొన్నందుకు సంతోషిస్తున్నాను. దశాబ్ధాల నుండి ఆయన నాకు తెలుసును, సంస్కృతి అంటే ఆయన లో ఎంతటి ఉద్వేగం ఉన్నదీ మరియు ముఖ్యమైనటువంటి పండుగల వేళ ఆయన ఎంతటి ఉత్సాహాన్ని కనబరుస్తుంటారన్నదీ నాకు ఎరుకే.’’ అని పేర్కొన్నారు.
***
DS/SH
(रिलीज़ आईडी: 1909059)
आगंतुक पटल : 237
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam