ప్రధాన మంత్రి కార్యాలయం
భారతదేశాన్ని ఆరోగ్యవంతమైంది గా నిలిపే దిశ లో ఆరోగ్య సంరక్షణ కార్యకర్త లుచేస్తున్న ప్రయాసల ను ప్రశంసించిన ప్రధాన మంత్రి
ప్రజల కు టీకా మందు ను ఇప్పించడం లో భారతదేశం వేసిన ముందంజల ను నేశనల్వేక్సీనేశన్ డే సందర్భం లో ప్రధాన మంత్రి గుర్తు కు తీసుకు వచ్చారు
प्रविष्टि तिथि:
16 MAR 2023 3:00PM by PIB Hyderabad
భారతదేశాన్ని ఆరోగ్యవంతమైంది గా నిలబెట్టే దిశ లో ఆరోగ్య సంరక్షణ శ్రమికులు అందరు చేసిన కృషి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసల ను తెలియ జేశారు. నేశనల్ వేక్సీనేశన్ డే సందర్భం లో ఒక ఆరోగ్యవంతమైనటువంటి భారతదేశాన్ని నిర్మించే అంశం పట్ల వచనబద్ధత ను కూడా ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు; అంతేకాకుండా, ప్రజల కు టీకా మందు ను ఇప్పించడం లో భారతదేశం యొక్క ముందంజల ను ఆయన గుర్తు కు తీసుకు వచ్చారు.
ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం శాఖ కేంద్ర మంత్రి శ్రీ మన్ సుఖ్ మాండవీయ చేసిన అనేక ట్వీట్ లకు ప్రధాన మంత్రి ప్రస్పందిస్తూ -
‘‘భారతదేశాన్ని ఆరోగ్యవంతమైంది గా నిలబెట్టే దిశ లో మన ఆరోగ్య సంరక్షణ శ్రమికులు చేస్తున్న కృషి కి గాను ఇవే అభినందన లు.
ప్రజల కు టీకామందు ను ఇప్పించడం లో భారతదేశం వేసిన ముందడుగుల ను సైతం నేశనల్ వేక్సీనేశన్ డే నాడు మనం జ్ఞప్తి కి తెచ్చుకోవడం తో పాటు గా ఒక ఆరోగ్యవంతమైనటువంటి భారతదేశాన్ని ఆవిష్కరించడం కోసం మన నిబద్ధత ను కూడా పునరుద్ఘాటించుదాం.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
***
DS/ST
(रिलीज़ आईडी: 1907619)
आगंतुक पटल : 160
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam