ప్రధాన మంత్రి కార్యాలయం
మధ్యప్రదేశ్ బుర్హాన్ పూర్ లోని ఖాడ్కీ గ్రామ స్వయం సహాయక బ్రుంద మహిళలు, ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ సమకూర్చినందుకు అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
Posted On:
05 MAR 2023 9:24AM by PIB Hyderabad
మధ్యప్రదేశ్ బుర్హాన్ పూర్ లోని ఖాడ్కీ గ్రామ స్వయం సహాయక బ్రుంద మహిళలు, ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ సమకూర్చినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఇది వారి తిరుగులేని క్రుషికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఇది దేశం మొత్తానికి ఆదర్శమని ప్రధానమంత్రి కొనియాడారు.
కేంద్ర జలశక్తి శాఖ సహాయమంత్రి శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ చేసిన ట్వీట్ కు స్పందిస్తూ ప్రధానమంత్రి ఈ అభినందనలు ట్విట్టర్ ద్వారా తెలిపారు.
****
DS/ST
(Release ID: 1904368)
Visitor Counter : 225
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam