ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా వన్యప్రాణి సంరక్షకులకు, ఔత్సాహికులకు ప్రధాని శుభాకాంక్షలు
प्रविष्टि तिथि:
03 MAR 2023 6:24PM by PIB Hyderabad
ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా వన్యప్రాణి సంరక్షకులకు, ఔత్సాహికులకు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రధాని ఇలా ట్వీట్ చేశారు :
“ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా వన్యప్రాణి ప్రేమికులకు, వన్యప్రాణుల సంరక్షణకు పాటుపడుతున్నవారికి నా శుభాకాంక్షలు. జంతువుల ఆవాసాలను కాపాడటం మనకు చాలా కీలకమైన ప్రాధాన్యం. అందులో మనం సత్ఫలితాలు కళ్ళజూశాం. గడిచిన సంవత్సరం మనం మన దేశానికి చీటా లను ఆహ్వానించటం చిరస్మరణీయం.”
(रिलीज़ आईडी: 1904135)
आगंतुक पटल : 271
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam