ప్రధాన మంత్రి కార్యాలయం
శివమొగ్గలో విమానాశ్రయం వాణిజ్యాని కి, సంధానాని కి ప్రోత్సాహాన్ని ఇవ్వడం తో పాటుగా పర్యటనరంగాన్ని వృద్ధి చెందింపచేస్తుంది: ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
24 FEB 2023 11:21AM by PIB Hyderabad
కర్నాటక లోని శివమొగ్గ లో విమానాశ్రయం వాణిజ్యాన్ని, సంధానాన్ని పెంచుతుందని, పర్యటన ను కూడా వృద్ధి చెందింప చేస్తుందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. శివమొగ్గ నియోజకవర్గం నుండి పార్లమెంటు లో సభ్యునిగా ఉన్న శ్రీ బి.వై. రాఘవేంద్ర చేసిన పలు ట్వీట్ ల కు శ్రీ నరేంద్ర మోదీ ప్రతిస్పందించారు. శ్రీ బి.వై. రాఘవేంద్ర తన ట్వీట్ లలో శివమొగ్గ లో ఒక విమానాశ్రయం ఏర్పడాలనే కల త్వరలోనే నిజం అవుతున్నది అని తెలియ జేశారు. శివమొగ్గ విమానాశ్రయం ఒక్క విమానాశ్రయం గానే పనిచేయడం కాకుండా, మల్ నాడు ప్రాంతం యొక్క పరివర్తనపూర్వక యాత్ర కు మార్గాన్ని కూడాను సుగమం చేస్తుంది.
కర్నాటక లో త్వరలో రూపుదిద్దుకోనున్న శివమొగ్గ విమానాశ్రయాన్ని గురించి ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘శివమొగ్గ లో విమానాశ్రయం వాణిజ్యాన్న, సంధానాన్ని వృద్ధి చెందింపచేయడం తో పాటు పర్యటన ను ప్రోత్సహిస్తుంది.’’ అని పేర్కొన్నారు.
*****
DS/ST
(रिलीज़ आईडी: 1902063)
आगंतुक पटल : 181
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam