ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

తుర్కియేప్రజల వెన్నంటి భారతదేశం దృఢం గా నిలబడుతుంది: ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 10 FEB 2023 7:35PM by PIB Hyderabad

భారతదేశం ‘ఆపరేశన్ దోస్త్’ లో భాగం గా ఎక్కువ లో ఎక్కువ మంది యొక్క ప్రాణాల ను కాపాడే ప్రయాసల ను చేస్తూనే ఉంటుంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

 

తుర్కియే లో భారతీయ దళం ద్వారా నిభాయింపబడుతూ ఉన్నట్టి భూమిక కు సంబంధించి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ట్వీట్ కు ప్రధాన మంత్రి ప్రత్యుత్తరాన్ని ఇస్తూ,

‘‘మా జట్లు ‘ఆపరేశన్ దోస్త్’ లో ఓ భాగం గా రాత్రింబగళ్లు పాటుపడుతున్నాయి. అవి ఎక్కువ లో ఎక్కువ మంది ప్రాణాల ను మరియు సంపత్తి ని రక్షించడం కోసం వాటి సర్వశ్రేష్ఠమైనటువంటి భూమిక ను నిర్వహించడాన్ని కొనసాగిస్తుంటాయి. ఈ సంకటభరిత ఘడియ లో,తుర్కియే ప్రజల వెన్నంటి భారతదేశం దృఢం గా నిలబడుతుంది.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

***

DS/AK


(रिलीज़ आईडी: 1901378) आगंतुक पटल : 127
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam