ప్రధాన మంత్రి కార్యాలయం
అరుణాచల్ ప్రదేశ్ స్థాపన దినం నాడు ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
20 FEB 2023 9:09AM by PIB Hyderabad
అరుణాచల్ ప్రదేశ్ స్థాపన దినం నాడు ఆ రాష్ట్ర ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియ జేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘చైతన్యాని కి మరియు దేశభక్తి కి పర్యాయపదం గా ఉన్న అరుణాచల్ ప్రదేశ్ ప్రజల కు ఆ రాష్ట్ర స్థాపన దినోత్సవ శుభాకాంక్షలు. ఆ రాష్ట్ర ప్రజలు అనేక రంగాల లో భారతదేశ పురోగతి కి దోహదపడ్డారు. రాబోయే కాలాల్లో అరుణాచల్ ప్రదేశ్ వృద్ధి పథం లో నూతన శిఖరాలను చేరుకోవాలని ప్రార్థిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
***
DS/ST
(Release ID: 1900686)
Visitor Counter : 187
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam