ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పిచ్చుకల సంరక్షణ కృషిని అభినందించిన ప్రధానమంత్రి

Posted On: 19 FEB 2023 9:54AM by PIB Hyderabad

   పిచ్చుకల సంరక్షణ కోసం తన నివాసంలో అనేక ఏర్పాట్లు చేసిన రాజ్యసభ సభ్యుడు బ్రిజ్‌లాల్‌ కృషిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

ఈ మేరకు రాజ్యసభ సభ్యుని ట్వీట్‌కు ప్రతిస్పందనగా పంపిన సందేశంలో:

   “చాలా బాగుంది! మీరు చేస్తున్న కృషి అందరికీ ఎంతో స్ఫూర్తినిస్తుంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

****

DS/ST


(Release ID: 1900604) Visitor Counter : 209