ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

డిఓపీటీ నిర్వహించిన చింతన శిబిరంలో పాల్గొన్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 18 FEB 2023 10:09PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనెల్‌ అండ్‌ ట్రైనింగ్‌ (డీఓపీటీ) నిర్వహించిన చింతన శిబిరంలో పాల్గొన్నారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా ఇచ్చిన సందేశంలో:

“@DoPTGoI నిర్వహించిన చింతన శిబిరంలో పాల్గొన్నాను. ఈ సందర్భంగా అధికారులతో సంభాషిస్తూ ప్రధానంగా ఈ విభాగంలో సమన్వయాన్ని, సామర్థ్యాన్ని మరింత మెరుగుపరిచే మార్గాల గురించి వివరించాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.


(रिलीज़ आईडी: 1900530) आगंतुक पटल : 214
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam