ప్రధాన మంత్రి కార్యాలయం
మహా శివరాత్రి సందర్భంగా కాశీ చిత్రాలను పంచుకున్నప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
18 FEB 2023 10:06PM by PIB Hyderabad
మహా శివరాత్రి పర్వదినం నేపథ్యంలో కాశీలో నిర్వహించిన వేడుకల విశేషాలను కొన్ని చిత్రాల రూపంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో:
“మహా శివరాత్రి పవిత్ర పర్వదినం సందర్భంగా కాశీ నగరంలో భక్తిప్రపత్తులతో మహాదేవునితో తాదాత్మ్యం చెందింది.. జయజయహో... కాశీ విశ్వనాథ స్వామీ!” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
(రిలీజ్ ఐడి: 1900529)
సందర్శకుల సూచీ సంఖ్య : : 168
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam