ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మహా శివరాత్రి సందర్భం లో ప్రజల కు శుభాకాంక్షలు తెలిపినప్రధాన మంత్రి

Posted On: 18 FEB 2023 9:22AM by PIB Hyderabad

మహా శివరాత్రి సందర్భం లో ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘అతి విశిష్టమైనటువంటి మహా శివరాత్రి సందర్భం లో ప్రతి ఒక్కరి కి ఇవే శుభాకాంక్షలు.

మహా శివరాత్రి సందర్భం లో దేశ వాసులు అందరి కి అనంత శుభకామన లు.

హర హర మహాదేవ.’’ అని పేర్కొన్నారు.

***

DS/SH


(Release ID: 1900431) Visitor Counter : 142