ప్రధాన మంత్రి కార్యాలయం
కాశీ లో ఆరోగ్యవంతమైన కంటిచూపు కోసం తలపెట్టిన ప్రచార ఉద్యమాన్ని ప్రశంసించినప్రధాన మంత్రి
Posted On:
03 FEB 2023 9:26AM by PIB Hyderabad
‘స్వస్థ దృష్టి సమృద్ధ కాశీ’’ ప్రచార ఉద్యమం తో ముడిపడ్డ వ్యక్తులు అందరికీ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.
ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం శాఖ మంత్రి డాక్టర్ మన్ సుఖ్ మండావియా చేసిన ఒక ట్వీట్ కు సమాధానాన్ని ఇస్తూ, ప్రధాన మంతి ఒక ట్వీట్ లో -
‘‘ఈ ప్రచార ఉద్యమం లో పాలుపంచుకొన్నటువంటి కాశీ లోని నా యొక్క సోదరీమణులు మరియు సోదరుల కు హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ ఆరోగ్య భరితమైన జీవనం కాశీ అభివృద్ధి కి సరికొత్త శక్తి ని ప్రసాదిస్తుంది.’’ అని పేర్కొన్నారు.
***
***
(Release ID: 1895958)
Read this release in:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam