ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గాంధీ స్మృతి వనంలో ప్రార్థన సమావేశానికి హాజరైన ప్రధాని

నాడు పోస్టు చేయడమైనది: 30 JAN 2023 7:52PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ న్యూఢిల్లీలోని గాంధీ స్మృతి వనంలో ప్రార్థన సమావేశానికి హాజరయ్యారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా ఇచ్చిన సందేశంలో:

   “ఈ ఉదయం గాంధీ స్మృతివనంలో నిర్వహించిన ప్రార్థన సమావేశంలో పాల్గొన్నాను” అని ప్రధాని అందులో పేర్కొన్నారు.

*******

DS/ST


(రిలీజ్ ఐడి: 1894840) సందర్శకుల సూచీ సంఖ్య : : 193