ప్రధాన మంత్రి కార్యాలయం
గూగల్ సిఇఒ శ్రీ సుందర్ పిచాయ్ తో సమావేశమైన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
19 DEC 2022 8:33PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గూగల్ సిఇఒ శ్రీ సుందర్ పిచాయ్ తో సమావేశమై, ఇతర అంశాలతో పాటు గా నూతన ఆవిష్కరణ లు మరియు సాంకేతిక విజ్ఞానాన్ని గురించి చర్చించారు.
శ్రీ సుందర్ పిచాయ్ చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి తాను కూడా ఒక ట్వీట్ లో సమాధానాన్ని ఇస్తూ -
‘‘శ్రీ సుందర్ పిచాయ్, మిమ్మల్ని కలుసుకోవడం , ఇంకా నవీన ఆవిష్కరణ, సాంకేతిక విజ్ఞానం తో పాటు అనేక విషయాల ను చర్చించడం సంతోషపరచింది. మానవుల సౌభాగ్యం కోసం మరియు స్థిరాభివృద్ధి కోసం సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించుకోవడానికి ప్రపంచం నిరంతరం గా పాటుపడుతూనే ఉండడం ముఖ్యం. ’’ అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1885012)
आगंतुक पटल : 195
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam