ప్రధాన మంత్రి కార్యాలయం
జి-20 అధ్యక్ష బాధ్యతల ను భారతదేశం స్వీకరించిన తరుణం లో ప్రపంచ నేతలు వారిసమర్థన ను వ్యక్తం చేసినందుకు వారికి కృతజ్ఞత ను మరియు ధన్యవాదాలను తెలిపిన ప్రధానమంత్రి
Posted On:
05 DEC 2022 9:02AM by PIB Hyderabad
జి-20 అధ్యక్ష బాధ్యతల ను స్వీకరించిన భారతదేశాని కి ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఇమేన్యుయెల్ మేక్రోన్ సమర్థన ను వ్యక్తం చేసినందుకు గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు ధన్యవాదాలను తెలియజేశారు.
ఫ్రాన్స్ అధ్యక్షుడు చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ, మరొక ట్వీట్ లో ఈ కింది విధం గా పేర్కొన్నారు.. :
జి-20 కూటమి కి అధ్యక్ష బాధ్యతల ను భారతదేశం స్వీకరించిన సందర్భం లో స్పెయిన్ ప్రధాని శ్రీ పెడ్రో సాంచెజ్ శుభాకాంక్షల ను వ్యక్తం చేయడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రతిస్పందించారు. శ్రీ పెడ్రో సాంచెజ్ ఆప్యాయం గా పలికిన పలుకుల కు శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞతల ను తెలుపుతూ ఒక ట్వీట్ లో ఈ కింది విధం గా పేర్కొన్నారు.. :
యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు శ్రీ చార్ల్ స్ మిశెల్ పంపిన అభినందన పూర్వక సందేశాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జవాబు ను ఇస్తూ, ఒక ట్వీట్ లో ఆయన కు ధన్యవాదాల ను తెలియజేశారు. శ్రీ నరేంద్ర మోదీ తన ట్వీట్ లో కింది విధం గా పేర్కొన్నారు..:
జి-20 కి అధ్యక్ష బాధ్యతల ను భారతదేశం స్వీకరించిన నేపథ్యం లో యుఎస్ అధ్యక్షుడు శ్రీ జో బైడెన్ భారతదేశాని కి తన సమర్థన ను వ్యక్తం చేసినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు ధన్యవాదాలు తెలిపారు.
యుఎస్ అధ్యక్షుడు చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ తాను మరొక ట్వీట్ లో ఈ కింది విధం గా పేర్కొన్నారు..:
(Release ID: 1880927)
Visitor Counter : 196
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam