ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

డాక్టర్రాజేంద్ర ప్రసాద్ జయంతి నాడు ఆయన ను స్మరించుకొన్న ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 03 DEC 2022 9:24AM by PIB Hyderabad

డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు శ్రద్ధాంజలి ఘటించారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి ని ఆయన జయంతి నాడు స్మరించుకొంటున్నాను. ఆయన ఒక మహానుభావుడైనటువంటి నేత యే కాకుండా సాహసం మరియు విద్వత్తుభరిత ఉత్సాహాని కి ఒక ప్రతీక గా కూడా ఆయన నిలచారు. భారతదేశం యొక్క సంస్కృతి అంటే ఆయన కు ఎంతో మక్కువ; మరి భారతదేశం వృద్ధి విషయం లో భవిష్యవాది దృష్టికోణాన్ని సైతం ఆయన కలిగివుండే వారు.’’ అని పేర్కొన్నారు.


(రిలీజ్ ఐడి: 1880856) సందర్శకుల సూచీ సంఖ్య : : 176