ప్రధాన మంత్రి కార్యాలయం
నౌకాదళ దినం సందర్భం లోభారతీయ నౌకాదళాని కి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
04 DEC 2022 10:09AM by PIB Hyderabad
నౌకాదళ దినం సందర్భం లో నౌకాదళం సిబ్బంది కి మరియు వారి కుటుంబాల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘నౌకాదళం నాడు నౌకాదళ సిబ్బంది అందరి కి మరియు వారి కుటుంబాల కు ఇవే శుభాకాంక్షలు. మన సముద్ర సంబంధి ఘన చరిత్ర ను చూసుకొని మనమంతా గర్వపడుతున్నాం. భారతీయ నౌకాదళం దృఢత్వం తో మన దేశాన్ని రక్షిస్తూవచ్చింది; అంతేకాక, సవాళ్లు ఎదురైన కాలాల్లో మానవీయ భావం తో తనను తాను ప్రతిష్ఠితం చేసుకొంది కూడాను.’’ అని పేర్కొన్నారు.
(Release ID: 1880855)
Visitor Counter : 154
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam