ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

శ్రీ ప్రముఖ్ స్వామి మహారాజ్ జీ జయంతిసందర్భం లో ఆయన కు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి 

నాడు పోస్టు చేయడమైనది: 01 DEC 2022 1:40PM by PIB Hyderabad

పరమ పూజ్యులు ప్ర‌ముఖ్ స్వామి మ‌హారాజ్ జీ యొక్క జయంతి సందర్భం లో ఆయన కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు.

బిఎపిఎస్ శ్రీ స్వామినారాయణ్ సంస్థ చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ ఒక ట్వీట్ లో -

‘‘శ్రీ ప్రముఖ్ స్వామి మహారాజ్ జీ జయంతి సందర్భం లో ఆయన కు నేను శ్రద్ధాంజలి ని ఘటిస్తున్నాను. ఆయన తో అనేక సందర్భాల లో మాట్లాడే అవకాశం లభించినందుకు మరి ఆయన వద్ద నుండి బోలెడంత వాత్సల్యం కూడా దక్కినందుకు నన్ను నేను ఎంతో అదృష్టవంతుడి గా భావిస్తున్నాను. సమాజాని కి అద్భుతమైన అగ్రగామి సేవల ను అందించినందుకు గాను ఆయన ను ప్రపంచం అంతటా ఆయన ను ప్రశంసించడం జరుగుతున్నది.’’ అని పేర్కొన్నారు.

****

DS/ST


(రిలీజ్ ఐడి: 1880271) సందర్శకుల సూచీ సంఖ్య : : 195