ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మన రాజ్యాంగాన్ని మనకు అందించిన మహనీయులకు నివాళులర్పిద్దాం : ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 26 NOV 2022 12:16PM by PIB Hyderabad

మనకు రాజ్యాంగాన్ని అందించిన మహనీయులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులర్పించారు. దేశం కోసం వారి దృక్పథాన్ని నెరవేర్చడానికి నిబద్ధతను ఆయన పునరుద్ఘాటించారు.

 

ఈ మేరకు ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ద్వారా ఒక ట్వీట్ చేస్తూ, "ఈరోజు, రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా, మన రాజ్యాంగాన్ని మనకు అందించిన ఆ మహనీయులకు మనం నివాళులర్పిద్దాం. మన దేశం కోసం వారి దృక్పథాన్ని నెరవేర్చడానికి మన నిబద్ధతను పునరుద్ఘాటిద్దాం.", అని పేర్కొన్నారు.

 

***

DS/SH


(రిలీజ్ ఐడి: 1879057) సందర్శకుల సూచీ సంఖ్య : : 190