ప్రధాన మంత్రి కార్యాలయం
ఝార్ ఖండ్ స్థాపన దినం సందర్భం లో ఆ రాష్ట్రం ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
15 NOV 2022 11:30AM by PIB Hyderabad
ఝార్ ఖండ్ స్థాపన దినం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ రాష్ట్రం ప్రజల కు శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు. రాష్ట్రం ప్రగతి తాలూకు కొత్త శిఖరాల కు చేరుకోవాలి అని ఆయన ఆకాంక్షించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘ఝార్ ఖండ్ స్థాపన దినం సందర్భం లో ఆ రాష్ట్రం లోని సమస్త ప్రజానీకానికి అనేకానేక శుభాకాంక్షలు. ప్రాకృతిక వనరుల తో, జనజాతీయ కళ, సంస్కృతుల తో సమృద్ధం అయినటువంటి ఝార్ ఖండ్ రాష్ట్రం ప్రగతి తాలూకు శిఖరాల ను అందుకోవాలి అని నేను కోరుకొంటున్నాను.’’ అని పేర్కొన్నారు.
***
DS/AK
(రిలీజ్ ఐడి: 1876035)
సందర్శకుల సూచీ సంఖ్య : : 131
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam