ఆర్థిక మంత్రిత్వ శాఖ
రాష్ట్ర ప్రభుత్వాలకు రెండు విడతల పన్ను పంపిణీ కోసం రూ.1,16,665 కోట్లు నేడు విడుదల చేసిన కేంద్రం
రాష్ట్రాలు తమ మూలధనం, అభివృద్ధి వ్యయాలను వేగవంతం చేయడానికి వారి చేతులను బలోపేతం చేయడానికి
కేంద్ర ప్రభుత్వ నిబద్ధతకు అనుగుణంగా ఈ నిధుల విడుదల
Posted On:
10 NOV 2022 8:05PM by PIB Hyderabad
రాష్ట్ర ప్రభుత్వాలకు రెండు విడతల పన్ను పంపిణీ కోసం రూ.1,16,665 కోట్ల మేర నిధులను కేంద్ర ప్రభుత్వం ఈ రోజు విడుదల చేసింది. సాధారణ నెల వారీ కేటాయింపు రూ.58,333 కి గాను రూ.1,16,665 కోట్లు విడుదల చేసింది.
రాష్ట్రాలు తమ మూలధనం, అభివృద్ధి వ్యయాలను వేగవంతం చేయడానికి వారి చేతులను బలోపేతం చేయడానికి
కేంద్ర ప్రభుత్వ నిబద్ధతకు అనుగుణంగా ఈ నిధుల విడుదల చేసింది.
రాష్ట్రాల వారీగా విడుదల అయిన మొత్తాల విభజన పట్టికలో క్రింద విధంగా ఉంది.
నవంబర్ 2022 లో కేంద్ర పన్నులు, సుంకాల నికర ఆదాయాల రాష్ట్రాల వారీగా పంపిణీ
క్రమ సంఖ్య
|
రాష్ట్రం
|
మొత్తం (రూ.కోట్లలో )
|
1
|
ఆంధ్రప్రదేశ్
|
4721
|
2
|
అరుణచం
|
2050
|
3
|
అస్సోమ్
|
3649
|
4
|
బీహార్
|
11734
|
5
|
ఛత్తీస్గఢ్
|
3975
|
6
|
గోవా
|
450
|
7
|
గుజరాత్
|
4058
|
8
|
హర్యానా
|
1275
|
9
|
హిమాచల్ ప్రదేశ్
|
968
|
10
|
ఝార్ఖండ్
|
3858
|
11
|
కర్ణాటక
|
4255
|
12
|
కేరళ
|
2246
|
13
|
మధ్యప్రదేశ్
|
9158
|
14
|
మహారాష్ట్ర
|
7370
|
15
|
మణిపూర్
|
835
|
16
|
మేఘాలయ
|
895
|
17
|
మిజోరాం
|
583
|
18
|
నాగాలాండ్
|
664
|
19
|
ఒడిశా
|
5283
|
20
|
పంజాబ్
|
2108
|
21
|
రాజస్థాన్
|
7030
|
22
|
సిక్కిం
|
453
|
23
|
తమిళనాడు
|
4759
|
24
|
తెలంగాణ
|
2452
|
25
|
త్రిపుర
|
826
|
26
|
ఉత్తరప్రదేశ్
|
20929
|
27
|
ఉత్తరాఖండ్
|
1304
|
28
|
పశ్చిమబెంగాల్
|
8777
|
|
మొత్తం
|
116665
|
***
(Release ID: 1875077)
Visitor Counter : 189