ప్రధాన మంత్రి కార్యాలయం
కార్తికపూర్ణిమ మరియు దేవ్ దీపావళి ల సందర్భం లో శుభాకాంక్షల ను తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
07 NOV 2022 5:02PM by PIB Hyderabad
కార్తిక పూర్ణిమ మరియు దేవ్ దీపావళి ల సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన శుభకామనల ను వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘భారతదేశం యొక్క ప్రాచీన సంస్కృతి కి, అధ్యాత్మ కు, ఇంకా పరంపర కు ప్రతీక అయినటువంటి కార్తిక పూర్ణిమ మరియు
దేవ్ దీపావళి ల సందర్భం లో ఇవే హార్దిక శుభకామన లు. పవిత్ర స్నానం తోను, దీపదానం
తోను ముడిపడ్డ ఈ సందర్భం ప్రతి ఒక్కరి జీవనం లో కొత్త శక్తి ని ప్రసరింపచేయుగాక.’’ అని పేర్కొన్నారు.
****
DS/ST
(Release ID: 1874276)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam