ప్రధాన మంత్రి కార్యాలయం
కునో లోచీతాల కు సంబంధించిన సమాచారాన్ని శేర్ చేసిన ప్రధాన మంత్రి
Posted On:
06 NOV 2022 9:47AM by PIB Hyderabad
ఆదేశాత్మకమైనటువంటి క్వారన్ టీన్ ముగిసిన తరువాత 2 చీతాల ను కునో ప్రాకృతిక వాసం లో మరింత గా అలవాటు పడడం కోసమని పెద్ద ఆవరణ లోకి వదలిపెట్టడం జరిగిందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వెల్లడించారు.
శ్రీ నరేంద్ర మోదీ ఒక ట్వీట్ లో -
“గొప్ప వార్త. ఆదేశాత్మక క్వారన్ టీన్ ముగిసిన అనంతరం, 2 చీతాల ను కునో ప్రాకృతిక వాసం లో మరింత గా అలవాటుపడడం కోసమని ఒక పెద్ద వరణ లో వదలివేయడమైంది. మిగతా చీతాల ను కూడాను త్వరలోనే అదే ఆవరణ లోకి విడచిపెట్టడం జరుగుతుంది. చీతాలు అన్నీ ఆరోగ్యం తోను, చురుకు గాను మరియు చక్కని సర్దుబాటు చేసుకొంటున్నాయి అని తెలుసుకొని నేను సంతోషిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.
***
DS
(Release ID: 1874183)
Visitor Counter : 136
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam