ప్రధాన మంత్రి కార్యాలయం
పర్యటన ను ప్రోత్సహించడం కోసం ‘సీమ దర్శన్’ లో భాగం గా నడాబెట్ ను మరియు ఇతర సరిహద్దు ప్రాంతాల ను సందర్శించవలసింది గా పౌరుల కు విజ్ఞప్తి చేసిన ప్రధాన మంత్రి
Posted On:
05 NOV 2022 10:59AM by PIB Hyderabad
పర్యటన ను ప్రోత్సహించడం కోసం ‘సీమ దర్శన్’ లో భాగం గా నడాబెట్ ను మరియు ఇతర సరిహద్దు ప్రాంతాల ను సందర్శించండి అంటూ పౌరుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు.
పర్యటన, సంస్కృతి మరియు భారతదేశం లో ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ,
‘‘సీమ దర్శన్ ప్రాజెక్టు పర్యటన రంగానికి ఒక కొత్త పార్శ్వాన్ని జతపరుస్తుంది. అది సరిహద్దు లో ఉంటున్న వారి దృఢత్వాన్ని ప్రశంసించే అవకాశాన్ని ఇస్తుంది.
నడాబెట్ ను మరియు అన్య సీమావర్తి క్షేత్రాల ను మీరంతా సందర్శించాలి అని మిమ్మల్ని నేను కోరుతున్నాను.. ’’ అని పేర్కొన్నారు.
***
DS/SH
(Release ID: 1873965)
Visitor Counter : 171
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam