ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

స్వాతంత్ర్యయోధుడు, పసుంపొన్ ముత్తురామలింగ తేవర్ గారి కి ఆయనగురుపూజ సందర్భం లో నమస్కరించిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 30 OCT 2022 12:07PM by PIB Hyderabad

స్వాతంత్ర్య యోధుడు, పసుంపొన్ ముత్తురామలింగ తేవర్ గారికి ఆయన గురు పూజ సందర్బం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ని ఘటించారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

"మహానుభావుడు పసుంపొన్ ముత్తురామలింగ తేవర్ గారికి ఆయన గురు పూజ సందర్భం లో నేను వందనాన్ని ఆచరిస్తున్నాను. మన దేశ ప్రజల కు ఆయన అందించినటువంటి ఉత్కృష్టమైన తోడ్పాటు ను, మరీ ముఖ్యం గా సామాజిక సశక్తీకరణ, రైతుల సంక్షేమం మరియు పేదరికం నిర్మూలన కార్యాల ను కూడాను నేను గుర్తుకు తెచ్చుకొంటున్నాను. ఆయన యొక్క ఆదర్శాలు మనకు సదా ప్రేరణ ను అందిస్తూనే ఉంటాయి.’’ అని పేర్కొన్నారు.

 

"பெருமதிப்பிற்குரிய பசும்பொன் முத்துராமலிங்க தேவரை அவரது குருபூஜை நாளில் வணங்குகிறேன். சமூக மேம்பாடு, விவசாயிகள் நலன், வறுமை ஒழிப்பு முதலியவை உட்பட நம் தேசத்திற்காக அவர் ஆற்றிய தலைசிறந்த பங்களிப்பை நினைவு கூர்கிறேன். அவரது கொள்கைகள் நம்மை தொடர்ந்து ஊக்குவிக்கும்."

 

 


(रिलीज़ आईडी: 1872178) आगंतुक पटल : 178
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam