ప్రధాన మంత్రి కార్యాలయం
గడచిననెల తాలూకు ‘మన్ కీ బాత్’ కార్యక్రమానికి సంబంధించిన మన్ కీ బాత్ పత్రిక లింకు నువెల్లడించిన ప్రధాన మంత్రి
Posted On:
29 OCT 2022 10:30PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి కార్యాలయం కిందటి నెల మన్ కీ బాత్ (‘‘మనసు లో మాట’’) కార్యక్రమం పై ఆధారపడిన మన్ కీ బాత్ పత్రిక లింకు ను ఒక ట్వీట్ లో శేర్ చేస్తూ, ఆ ట్వీట్ లో –
‘‘గత నెల #MannKiBaat (‘మనసు లో మాట’) ఎపిసోడ్ ఆధారం గా రూపొందిన పత్రిక ను చదవగలరు. కార్యక్రమం లో ప్రస్తావన కు వచ్చిన అంశాల పై ఆ పత్రిక లో ఆసక్తిదాయకమైన వ్యాసాలు ఉన్నాయి.’’ అని తెలిపింది.
http://davp.nic.in/ebook/e_sep/index.html
http://davp.nic.in/ebook/h_sep/index.html”
***
DS/AK
(Release ID: 1872099)
Visitor Counter : 129
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam