ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

219.58 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 4.12 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 20,821

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 1,112

ప్రస్తుత రికవరీ రేటు 98.77%

వారపు పాజిటివిటీ రేటు 1.06%

Posted On: 27 OCT 2022 9:45AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 219.58 కోట్ల ( 2,19,58,84,786 ) డోసులను అధిగమించింది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం 2022 మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 4.12 కోట్లకు పైగా ( 4,12,39,308 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను 2022 ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

10415387

రెండో డోసు

10120566

ముందు జాగ్రత్త డోసు

7071195

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

18437141

రెండో డోసు

17720444

ముందు జాగ్రత్త డోసు

13747649

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

41239308

రెండో డోసు

32358008

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

62008237

రెండో డోసు

53327225

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

561412960

రెండో డోసు

516314283

ముందు జాగ్రత్త డోసు

100616408

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

204048437

రెండో డోసు

197074452

ముందు జాగ్రత్త డోసు

50730358

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

127681210

రెండో డోసు

123218908

ముందు జాగ్రత్త డోసు

48342610

ముందు జాగ్రత్త డోసులు

22,05,08,220

మొత్తం డోసులు

2,19,58,84,786

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 20,821. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.05 శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.77 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 1,892 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,40,97,072 కి పెరిగింది.

 

గత 24 గంటల్లో 1,112 కొత్త కేసులు నమోదయ్యాయి. 

 

గత 24 గంటల్లో మొత్తం 1,44,491 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 90.04 కోట్లకు పైగా ( 90,04,17,092 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 1.06 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 0.77 శాతంగా నమోదయ్యాయి.

 

****


(Release ID: 1871217) Visitor Counter : 185