ప్రధాన మంత్రి కార్యాలయం
ఉత్తరాఖండ్లో సంభవించిన హెలికాప్టర్ దుర్ఘటన కారణం గా ప్రాణ నష్టం వాటిల్లడం పట్ల సంతాపం తెలిపినప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
18 OCT 2022 2:02PM by PIB Hyderabad
ఉత్తరాఖండ్ లో హెలికాప్టర్ దుర్ఘటన సంభవించిన కారణం గా ప్రాణ నష్టం జరిగినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దు:ఖాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -
‘‘ఉత్తరాఖండ్ లో హెలికాప్టర్ దుర్ఘటన సంభవించిందని తెలిసి కలత చెందాను. ఈ దు:ఖ ఘడియ లో, ప్రియతములను కోల్పోయిన కుటుంబాలకు కలిగిన శోకంలో నేను కూడా పాలుపంచుకొంటున్నాను: ప్రధాన మంత్రి @narendramodi’’ అని తెలిపింది.
*****
DS/ST
(रिलीज़ आईडी: 1868807)
आगंतुक पटल : 171
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam