ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

విజయదశమి నాడు అందరి కి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 05 OCT 2022 9:05AM by PIB Hyderabad

విజయ దశమి సందర్భం లో అందరి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు. ఈ మంగళప్రదమైనటువంటి రోజు ప్రతి ఒక్కరి జీవనం లో ధైర్యాన్ని, సాహసాన్ని, సంయమనాన్ని మరియు సకారాత్మకమైన శక్తి ని కొనితేవాలని కూడా ఆయన కోరుకున్నారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘దేశం లో అందరి కి విజయ దశమి యొక్క అనేకానేక శుభాకాంక్షలు. ఇది విజయాని కి ప్రతీక గా నిలచే పండుగ రోజు. ఈ పవిత్రమైన దినం ప్రతి ఒక్కరి జీవనం లో సాహసం, సంయమనం మరియు సకారాత్మకమైన శక్తి ని తీసుకు రావాలని నేను కోరుకుంటున్నాను.’’ అని పేర్కొన్నారు.

****
DS/ST

(रिलीज़ आईडी: 1865346) आगंतुक पटल : 223
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam