ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పార్ల‌మెంటు భ‌వ‌నంలో మ‌హాత్మాగాంధీకి ప్ర‌ధాన‌మంత్రి నివాళి

Posted On: 02 OCT 2022 4:27PM by PIB Hyderabad

   మహాత్మాగాంధీ జయంతి నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పార్లమెంటు భవనంలో ఆయనకు నివాళి అర్పించారు.

ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ట్వీట్‌ద్వారా పంపిన సందేశంలో:

“ప్రధానమంత్రి @narendramodi ఈ సాయంత్రం పార్లమెంటు భవనంలో మహాత్మాగాంధీకి నివాళి అర్పించారు” అని పేర్కొంది.


(Release ID: 1864685) Visitor Counter : 129