ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు విజేత ఆశా పరేఖ్‌కు ప్రధాని అభినందన

प्रविष्टि तिथि: 30 SEP 2022 10:46PM by PIB Hyderabad

   దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్న ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి ఆశాపరేఖ్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

ఈ మేరకు భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపతి ముర్ము ట్వీట్‌పై ప్రతిస్పందనగా ట్వీట్‌ చేస్తూ:

“ఆశా పరేఖ్ గారు అత్యుత్తమ సినీ దిగ్గజం. తన సుదీర్ఘ నటనా జీవితంలో బహుముఖ ప్రజ్ఞకు ఆమె ప్రతీకగా నిలిచారు. ఈ నేపథ్యంలో దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకోవడంపై ఆమెకు నా అభినందనలు తెలియజేస్తున్నాను” అని పేర్కొన్నారు.


(रिलीज़ आईडी: 1864192) आगंतुक पटल : 166
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam