ప్రధాన మంత్రి కార్యాలయం
కాశీవిద్వత్ పరిషద్ అధ్యక్షుడు ప్రొఫెసర్ రాం యత్న శుక్లా కన్నుమూత పట్ల సంతాపాన్నివ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
20 SEP 2022 10:45PM by PIB Hyderabad
కాశీ విద్వత్ పరిషద్ అధ్యక్షుడు ప్రొఫెసర్ రాం యత్న శుక్లా కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ శుక్లా గారి మరణం విద్యా జగతి కి, ఆధ్యాత్మిక జగతి కి మరియు సాంస్కృతిక జగతి కి తీరని లోటు అని ప్రధాన మంత్రి అన్నారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘కాశీ విద్వత్ పరిషద్ అధ్యక్షుడు ప్రొఫెసర్ రాం యత్న శుక్లా మృతి విద్య, ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక జగతి కి పూడ్చలేనటువంటి లోటు. ఆయన సంస్కృత భాష తో పాటు సాంప్రదాయక శాస్త్రాల సంరక్షణ లో మహత్వపూర్ణమైనటువంటి భూమిక ను నిర్వహించారు. ఈ శోక ఘడియ లో ఆయన సంబంధికుల కు మరియు ఆయన యొక్క మిత్రుల కు ఇదే నా సంతాపం. ఓమ్ శాంతి.’’ అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1861114)
आगंतुक पटल : 137
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam