ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

216.17 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 4.07 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 46,748

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 6,298

ప్రస్తుత రికవరీ రేటు 98.71%

వారపు పాజిటివిటీ రేటు 1.70%

Posted On: 16 SEP 2022 9:27AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 216.17 కోట్ల ( 2,16,17,78,020 ) డోసులను అధిగమించింది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం 2022 మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 4.07 కోట్లకు పైగా ( 4,07,62,662 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను 2022 ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

10414755

రెండో డోసు

10112811

ముందు జాగ్రత్త డోసు

6916540

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

18435914

రెండో డోసు

17709147

ముందు జాగ్రత్త డోసు

13458731

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

40762662

రెండో డోసు

31147130

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

61848557

రెండో డోసు

52789873

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

561020823

రెండో డోసు

514784961

ముందు జాగ్రత్త డోసు

82630704

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

203983084

రెండో డోసు

196722401

ముందు జాగ్రత్త డోసు

43563390

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

127636710

రెండో డోసు

122983279

ముందు జాగ్రత్త డోసు

44856548

ముందు జాగ్రత్త డోసులు

19,14,25,913

మొత్తం డోసులు

2,16,17,78,020

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 46,748. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.10 శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.71 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 5,916 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,39,47,756 కి పెరిగింది.

గత 24 గంటల్లో 6,298 కొత్త కేసులు నమోదయ్యాయి. 

 

గత 24 గంటల్లో మొత్తం 3,33,964 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 89.09 కోట్లకు పైగా ( 89,09,47,646 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 1.70 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 1.89 శాతంగా నమోదయ్యాయి.

 

****



(Release ID: 1859834) Visitor Counter : 115