ప్రధాన మంత్రి కార్యాలయం
హిందీదివస్ నాడు ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
14 SEP 2022 10:40AM by PIB Hyderabad
హిందీ దివస్ నాడు ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘హిందీ భారతదేశాని కి ప్రపంచవ్యాప్తంగా ఒక విశిష్ట గౌరవాన్ని దక్కింపచేసింది. ఈ భాష యొక్క సరళత్వం, సహజత్వం మరియు సంవేదనశీలత్వం సదా ఆకర్షిస్తూ ఉంటాయి. ఈ భాష ను సంపన్నం మరియు సశక్తం చేయడం లో తమ అలుపెరుగనటువంటి తోడ్పాటు ను అందించినటువంటి వారందరికి హిందీ దివస్ సందర్బం లో నేను హృదయపూర్వక అభినందనల ను వ్యక్తం చేస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.
***
DS/SH
(Release ID: 1859163)
Visitor Counter : 167
Read this release in:
Marathi
,
English
,
Urdu
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam