ప్రధాన మంత్రి కార్యాలయం
నువాఖాయి నాడు అందరికీ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
01 SEP 2022 9:04AM by PIB Hyderabad
మంగళప్రదమైన నువాఖాయి ని పురస్కరించుకొని దేశ ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘నువాఖాయి జుహార్, ఈ విశిష్టమైన రోజు న అందరికీ ఇవే శుభాకాంక్షలు. ఈ దినం కష్ట జీవులైన మన రైతుల కు కృతజ్ఞత ను తెలియజేసేటటువంటి సందర్భం. వారు మన దేశ ప్రజల కు ఆహారాన్ని అందించే మార్గదర్శకప్రాయం అయినటువంటి కార్యాన్ని నిర్వర్తిస్తున్నారు. మన సమాజం ప్రగతి తాలూకు కొత్త శిఖరాల ను అందుకొను గాక, మరి ప్రతి ఒక్కరు ప్రసన్నం గా, స్వస్థులు గా ఉందురు గాక.’’ అని పేర్కొన్నారు.
"ନୂଆଁଖାଇ ଜୁହାର୍ ! ସମସ୍ତଙ୍କୁ ଏହି ବିଶେଷ ଦିନର ହାର୍ଦ୍ଦିକ ଶୁଭେଚ୍ଛା । କଠିନ ପରିଶ୍ରମ କରି ଦେଶବାସୀଙ୍କୁ ଖାଦ୍ୟାନ୍ନ ଯୋଗାଉଥିବା ଆମର ଚାଷୀ ଭାଇ ମାନଙ୍କୁ କୃତଜ୍ଞତା ଜଣାଇବାର ଏହି ଅବସର । ଆମ ସମାଜ ପ୍ରଗତିର ନୂଆ ଉଚ୍ଚତାରେ ପହଞ୍ଚୁ । ସମସ୍ତଙ୍କ ସୁଖ, ସମୃଦ୍ଧି ଓ ଉତ୍ତମ ସ୍ୱାସ୍ଥ୍ୟ କାମନା କରୁଛି ।"
****
DS/ST
(रिलीज़ आईडी: 1855989)
आगंतुक पटल : 196
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Marathi
,
Tamil
,
Kannada
,
English
,
Urdu
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Malayalam