ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సంవత్సరిసందర్భం లో ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 31 AUG 2022 8:51AM by PIB Hyderabad

సంవత్సరి సందర్భం లో దేశ ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను తెలియజేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘మిచ్ఛామి దుక్కడమ్.

సంవత్సరి క్షమ ను గురించి నొక్కిచెప్తుంది. ఎవ్వరి పట్ల ద్వేష భావం తలెత్తకుండు గాక. దయ భావన మరియు సోదరత్వ భావన లు ఎల్లకాలం వర్ధిల్లు గాక.’’ అని పేర్కొన్నారు.

*****

DS/ST

 


(Release ID: 1855819)