రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
బి.ఎస్-VI వాహనాలలో రీట్రోఫిట్‌మెంట్ గురించి నోటిఫికేషన్
Posted On:
23 AUG 2022 2:46PM by PIB Hyderabad
బి.ఎస్. (భారత్ స్టేజ్)-VI గ్యాసోలిన్ వాహనాలపై సి. ఎన్.జి. మరియు ఎల్.పి.జి. కిట్‌ల రీట్రోఫిట్‌మెంట్ తో పాటు 3.5 టన్నుల కంటే తక్కువ బి.ఎస్.-VI వాహనాల విషయంలో డీజిల్ ఇంజిన్ లను సి. ఎన్.జి. / ఎల్.పి.జి. ఇంజన్‌లతో భర్తీ చేయడం గురించి రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ 2022 ఆగష్టు, 11వ తేదీన జారీ చేసిన జి.ఎస్.ఆర్. 625(E) ఆదేశాలలో తెలియజేయడం జరిగింది.
ఇంతవరకు, బి.ఎస్-IV ఉద్గార నిబంధనలకు లోబడి ఉన్న మోటారు వాహనాల్లో సి.ఎన్.జి. మరియు ఎల్.పి.జి. కిట్ లకు మాత్రమే రీట్రోఫిట్‌మెంట్ అనుమతించడం జరుగుతోంది.
గెజిట్ నోటిఫికేషన్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి
*****
(Release ID: 1854004)
Visitor Counter : 185