ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కోవిడ్-19 బారి నపడ్డ జపాన్ ప్రధాని శ్రీ ఫుమియో  కిశిదా త్వరగా కోలుకోవాలి అని కోరుకొన్న ప్రధాన మంత్రి 

प्रविष्टि तिथि: 21 AUG 2022 5:49PM by PIB Hyderabad

కోవిడ్-19 బారి న పడ్డ జపాన్ ప్రధాని శ్రీ ఫుమియో కిశిదా శీఘ్రం గా పున:స్వస్థులు కావాలి అని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కోరుకొంటూ, ఆయన కు శుభాకాంక్ష లు తెలిపారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘కోవిడ్-19 బారి న పడ్డ నా మిత్రుడు ప్రధాని శ్రీ ఫుమియో కిశిదా త్వరిత గతి న పున:స్వస్థులు అవ్వాలి అని నేను ఆకాంక్షిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

***

DS/SH

 


(रिलीज़ आईडी: 1853518) आगंतुक पटल : 159
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam