ప్రధాన మంత్రి కార్యాలయం

పూర్వ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ జయంతి నాడు ఆయన కు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి

Posted On: 20 AUG 2022 9:32AM by PIB Hyderabad

పూర్వ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు శ్రద్ధాంజలి ని సమర్పించారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘మన పూర్వ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ జయంతి సందర్భం లో ఆయన కు ఇదే శ్రద్ధాంజలి.’’ అని పేర్కొన్నారు.

***

DS/SH(Release ID: 1853425) Visitor Counter : 163