ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ కుల్ దీప్ రాజ్ గుప్త కన్నుమూత పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
18 AUG 2022 10:28PM by PIB Hyderabad
జమ్ము- కశ్మీర్ కు చెందిన లోకప్రియ నేత శ్రీ కుల్ దీప్ రాజ్ గుప్త కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. శ్రీ కుల్ దీప్ రాజ్ గుప్త తన జీవితాన్ని ప్రజల సంక్షేమం కోసం మరియు సామాజిక సశక్తీకరణ కోసం సమర్పణం చేశారు అని ప్రధాన మంత్రి అన్నారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘జమ్ము - కశ్మీర్ కు చెందిన లోకప్రియ భాజపా నేత శ్రీ కుల్ దీప్ రాజ్ గుప్త గారి కన్నుమూత తో అత్యంత దు:ఖం కలిగింది. ఆయన తన జీవనాన్ని ప్రజల సంక్షేమం తో పాటు సమాజం యొక్క సశక్తీకరణ కోసం సమర్పణం చేసివేశారు. ఈ శోక ఘడియ లో శ్రీ కుల్ దీప్ రాజ్ గుప్త యొక్క దగ్గరి బంధువుల కు మరియు ఆయన ను అభిమానించే వారి కి ఆ ఈశ్వరుడు సాంత్వన ను చేకూర్చుగాక. ఓమ్ శాంతి.’’ అని పేర్కొన్నారు.
***
DS
(रिलीज़ आईडी: 1853082)
आगंतुक पटल : 234
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam