ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రపంచ సంస్కృత దినం నాడు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 12 AUG 2022 8:54PM by PIB Hyderabad

ప్రపంచ సంస్కృత దినం సందర్భం లో ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్ష లు తెలిపారు.   సంస్కృతాని కి లోకప్రియత్వాన్ని సంపాదించి పెట్టే పని లో నిమగ్నం అయినటువంటి వారందరి ప్రయాసల ను ప్రధాన మంత్రి మెచ్చుకొన్నారు. సంస్కృతం యొక్క సుందరత్వాన్ని గురించి మరియు ఆ భాష యొక్క మహత్త్వాన్ని గురించి ‘మన్ కీ బాత్’ (‘మనసు లో  మాట’ కార్యక్రమం) లో తాను విస్తారం గా చర్చించినటువంటి రెండు ఉదాహరణల ను ఆయన శేర్ చేశారు.   యువతీయువకుల లో సంస్కృతాని కి ఆదరణ పెరుగుతూ ఉండటాన్ని కూడా ఆయన ప్రముఖ గా ప్రస్తావించారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

విశ్వసంస్కృతదినస్య శుభాశయా: భారతే విశ్వే చ సంస్కృత ప్రచారాయ కార్యం కుర్వతాం సర్వేషామ్ అభినందన్ కరోమి. పూర్వతనే ఏకస్మిన్ #MannKiBaat మధ్యే మయా సంస్కృతస్య మహత్త్వం సౌందర్య చ యత్ ఉక్త్ తత్ అత్ర్ దదామి.’’

 

గతేషు వర్షేషు యువాన: సంస్కృతప్రచారే అ గ్రేసరా: సన్తి. అగస్ట్ २०२१ #MannKiBaat మధ్యే అహమ్ ఏతాదృశానాం ప్రయత్నానాం ప్రశంసాం కృత‌వాన్. ఆశాసే యత్ ఆగామికాలే అపి అస్మాకం యువాన: సంస్కృతే రుచిం దర్శయేయు:’’ అని పేర్కొన్నారు.

 

DS



(Release ID: 1851762) Visitor Counter : 129