రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రైల్వే రక్షణ దళంలో 9000 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ జరుగుతుందంటూ వస్తున్న వార్తలకు వివరణ

प्रविष्टि तिथि: 12 AUG 2022 12:04PM by PIB Hyderabad

రైల్వే రక్షణ దళంలో 9000 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించి ఆర్ పి ఎఫ్ మరియు రైల్వే మంత్రిత్వ శాఖ గాని నోటిఫికేషన్ జారీ చేయలేదు. తమ అధికారిక వెబ్ సైట్ లో ఆర్పిఎఫ్ మరియు రైల్వే మంత్రిత్వ శాఖ గాని
ఎటువంటి నోటిఫికేషన్ పెట్టలేదు. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాకి సమాచారం ఇవ్వలేదు.
ఆర్ పి ఎఫ్ లో 9000 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ జరుగుతుందంటూ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదు.

***

 


(रिलीज़ आईडी: 1851277) आगंतुक पटल : 222
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Punjabi , Gujarati , Tamil , Malayalam