ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రక్షా బంధన్ వేడుక ను ప్రధాన మంత్రి న్యూ ఢిల్లీ లోని తన నివాసం లోచిన్నారుల తో భేటీ అయ్యి జరుపుకొన్నారు

प्रविष्टि तिथि: 11 AUG 2022 2:11PM by PIB Hyderabad

రక్షా బంధన్ వేడుక ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూ ఢిల్లీ లోని తన నివాసం లో చిన్నారుల తో భేటీ అయ్యి జరుపుకొన్నారు.

ఈ వేడుక యొక్క దృశ్యాల ను కొన్నిటిని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో శేర్ చేస్తూ,

‘‘ఈ చిన్నారుల తో ఎంతో ప్రత్యేకమైనటువంటి రక్షా బంధన్..’’ అని పేర్కొన్నారు.

 

****

DS/ST


(रिलीज़ आईडी: 1850865) आगंतुक पटल : 144
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Kannada , Malayalam