ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రక్షా బంధన్ విశేష సందర్భంలో ప్రతి ఒక్కరి కి శుభాకాంక్షలు తెలిపిన  ప్ర‌ధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 11 AUG 2022 9:21AM by PIB Hyderabad

 రక్షా బంధన్ విశేష సందర్భం లో ప్రజల కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘మీ అందరి కి రక్షా బంధన్ యొక్క అనేకానేక శుభాకాంక్షలు.

రక్షా బంధన్ విశేష సందర్భం లో ప్రతి ఒక్కరి కి శుభకామనలు.’’ అని పేర్కొన్నారు.

*****

DS/ST

 


(రిలీజ్ ఐడి: 1850861) సందర్శకుల సూచీ సంఖ్య : : 167