ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కామన్ వెల్థ్ గేమ్స్ 2022లో బాడ్ మింటన్ లో బంగారు పతకాన్ని గెలుచుకొన్నందుకుపి.వి. సింధు గారి కి అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి 

प्रविष्टि तिथि: 08 AUG 2022 3:56PM by PIB Hyderabad

బర్మింగ్ హమ్ లో నిర్వహిస్తున్న కామన్ వెల్థ్ గేమ్స్ (సిడబ్ల్యుజి) 2022 లో బాడ్ మింటన్ లో పసిడి పతకాన్ని గెలుచుకొన్నందుకు పి.వి. సింధు గారి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందన లు తెలిపారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘అసాధారణమైనటువంటి @Pvsindhu1 గారు విజేతలకే ఒక విజేత గా ఉన్నారు. ఉత్కృష్టత అంటే ఏమిటో పదే పదే ఆమె చాటిచెబుతున్నారు. ఆమె యొక్క సమర్పణ భావం, ఆమె యొక్క నిబద్ధత విస్మయభరితమైనటువంటి ప్రేరణ ను ఇచ్చేది గా ఉంది. కామన్ వెల్థ్ గేమ్స్ లో స్వర్ణ పతకాన్ని గెలుచుకొన్నందుకు గాను ఆమెకు ఇవే అభినందన లు. ఆమె భావి ప్రయాసల లో రాణించాలని కోరుకొంటూ, శుభాకాంక్షలు తెలియ జేస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

 


***


DS/SH


 


(रिलीज़ आईडी: 1849936) आगंतुक पटल : 130
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam