ప్రధాన మంత్రి కార్యాలయం
పదో తరగతి ఫలితాల ను సిబిఎస్ఇ ప్రకటించిన అనంతరం విద్యార్థుల కు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
22 JUL 2022 5:24PM by PIB Hyderabad
పదో తరగతి ఫలితాల ను సిబిఎస్ఇ ప్రకటించిన అనంతరం విద్యార్థుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలను తెలియజేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘సిబిఎస్ఇ పదో తరగతి పరీక్షల లో ఉత్తీర్ణులు అయిన విద్యార్థులు అందరి కి ఇవే నా అభినందన లు. వారు భవిష్యత్తు లో ఫలప్రదమైన విద్య యాత్ర ను జరపాలి అని నేను కోరుకొంటున్నాను. ఈ యువత రాబోయే కాలం లో సాఫల్యం తాలూకు సరికొత్త శిఖరాల ను తప్పక అందుకొంటారన్న నమ్మకం నాకు కలుగుతున్నది.’’ అని పేర్కొన్నారు.
I congratulate all those who have passed their CBSE Class X exams. I wish them a fruitful academic journey ahead. I am certain these youngsters will scale new heights of success in the coming times.
— Narendra Modi (@narendramodi) July 22, 2022
*****
(Release ID: 1844485)
Read this release in:
Urdu
,
Gujarati
,
English
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam